కోవిడ్ కట్టడికి తలో చెయ్యి!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌కు విరుగుడు కనుక్కునేందుకు ప్రపంచం విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనా, అమెరికా, యూరప్ దేశాలు, భారత్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా దేశాలకు చెందిన వంద లాది మంది శాస్త్రవేత్తలు కోవిడ్ మూలాన్ని కనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. చైనా ఇప్పటికే ఈ …